top of page

MUHURTHAM DATES

2022వ సంవత్సరంలోని వివాహ శుభముహూర్తములు

మార్చి : 27 

ఏప్రియల్ : 2, 3, 6, 7, 13, 14, 15, 16, 17, 20, 21, 24

మే : 11, 12, 13, 14, 15, 18, 20, 22, 25, 26 

జూన్ : 1, 8, 9, 10, 11, 12, 15, 16, 17, 19, 23 

జూలై : 30

ఆగష్టు : 3, 4, 7, 10, 12, 13, 17, 20, 21 

సెప్టెంబర్ : వివాహ శుభముహూర్తములు లేవు 

అక్టోబర్ : వివాహ శుభముహూర్తములు లేవు 

నవంబర్ : వివాహ శుభముహూర్తములు లేవు 

డిసెంబర్ : 3, 4, 7, 8, 9, 14, 16, 17, 18

30-06-2022 నుండి

28-07-2022 వరకు ఆషాఢ మాసం శుభముహూర్తములు లేవు

28-08-2022 నుండి

25-09-2022 వరకు భాద్రపదమాసం శుభముహూర్తములు లేవు

పైన ఉన్న శుభముహూర్తములే గాక మరికొన్ని వారి నామనక్షత్రములు మీద కూడా ముహూర్తములు పెట్టవచ్చును. 

1. వధూవరుల జన్మ లేదా నామ నక్షత్రములను బట్టి తారాబలం చూడాలి 
2. ముహూర్తమునకు నిర్ణయించబడిన తిథి, వార, నక్షత్రములే చూడాలి. మిగతా నక్షత్రములు మంచికావు.
3. లగ్నబలము చూడాలి. 4, 6, 8,12 రాశులందు చంద్రుడు ఉండరాదు. 
4. లగ్నమున గురు, శుక్రులు చూస్తుంటే స్వల్పంగా దోషము. 
5. శుక్రుడు ఆరింట ఉండరాదు. గురు దృష్టి లగ్నము, శుక్రునికి గాని ఉన్నచో మంచిదని కొంత నిర్ణయం.
6. వివాహమునకు సోమవారం సమ్మ కాదు. మంగళవారం మధ్యమము. 
7. అష్టమందు కుజుడు ఉండరాదు..
8. సప్త మందు ఏ గ్రహం కూడా ఉండరాదు. 
9. ముఖ్యముగా వివాహమునకు వివాహ చక్రశుద్ది తప్పక చూడవలెను. 
10. వివాహ లగ్నమందు బుధ, గురు, శుక్రులు ఉన్నచో సమస్త దోషములను పోగొట్టును. .

ఈ అంశాలన్ని చూసి వివాహ ముహూర్తము పెట్టవలెను.
bottom of page